Pages

Monday, February 7, 2022

TS Intermediate 1st & 2nd year Time table 2022- TSBIE Board exam date


ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌..
►ఏప్రిల్ 20 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి

►ఏప్రిల్ 22 న ఇంగ్లీష్ పేపర్ 1

►ఏప్రిల్ 25న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1

►ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1

►ఏప్రిల్ 29న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1

►మే 2న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..

►ఏప్రిల్ 21న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2,

►ఏప్రిల్ 23 న ఇంగ్లిష్‌ పేపర్ 2

►ఏప్రిల్ 26న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2,  పొలిటికల్ సైన్స్ పేపర్ 2,

►ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2

►ఏప్రిల్ 30న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2,

►మే 5న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2



No comments:

Post a Comment